Naarini Vidichi Song Lyrics – Harom Hara | Sudheer Babu, Malvika Sharma
Naarini Vidichi
Saram Guri Saagu Sarali.. Kadhalaraa
Nee Prathi Majili
Bari Parigethaliraa... Bohh
Nee Vevarivane
Param Para Dhaati Padharaa... Naravara
Dhaariki Dharivai
Kadham Vidichi Nilabadaraa
Saraa Sari Samara Skandhudavai
Nalina Prabhaasukthivai Raa
Salasalamane Segalainaa
Chalinadimilo... Negaduraa
Padhunugapade Prathi Aalam
Charithaga Niliche Leraa
O Neethi Ani Niyamanulane
Kalupukune Sankellamude
Nu Aagamani Chirugaalini
Adigithey Pudamiki
Manuga Dedhiraa
Viraamame Vinodamai
Vikaasamai Varinchene
Saraagame Salaamani
Sakaalamai Sahinchene
Vilaapame Nishedamai
Kalaapame Sprusinchene
Ushodayam Ushaaruga
Thalethene Hey...
Niluvugapade Velugainaa
Ragalakathane Veligenaa
Evarikithanem Avuthundho
Vidhi Edhurai Adigenaa
O Kalatha Adhe Kanapadanidhey
Gelupu Adhe Thala Ethukodhe
Malupulugaa Dhisamaaraka
Nadhikatha Pudamiki
Parichayam Kaadhe
Naarini Vidichi Lyrical Song – Harom Hara Movie| Sudheer Babu, Malvika Sharma
Naarini Vidichi Telugu lyrics - Harom Hara Movie
నారిని విడిచి
శరం గురి సాగు సరళి.. కదలరా
నీ ప్రతి మజిలీ
బరి పరిగెత్తాలిరా.. బోహ్
నీ వెవరివనే
పరం పర దాటి పదరా.. నరవర
దారికి దరివై
కధం విడిచి నిలబడరా
సరా సరి సమర స్కన్ధుడివై
నళిన ప్రభాసూక్తివై రా
సలసలమనే సెగలైన
చలినడిమిలో.. నెగడురా
పదునుగపడే ప్రతి ఆలం
చరితగ నిలిచే లేరా
ఓ నీతి అని నియములనే
కలుపుకునే సంకెళ్ళముడే
ను ఆగమని చిరుగాలిని
అడిగే పుడమికి
మానుగ డేదిరా
విరామమే వినోదమై
వికాశమై వరించేనే
సరాగమే సలామని
సకాలమై సహించేనే
విలాపమే నిషేదమై
కళాపమే స్పృశించేనే
ఉషోదయం ఉషారుగ
తలేత్తేనే హే…
నిలువుగపడే వెలుగైనా
రగలకథనే వెలిగెనా
ఎవరికితనేం అవుతుందో
విధి ఎదురై అడిగేనా
ఓ కలత అదే కనపడనిదే
గెలుపు అదే తల ఎత్తుకొదే
మలుపులుగా దిశమారక
నదికథ పుడమికి
పరిచయం కాదే