Andham Vaadi Choopera Song Lyrics - Master Movie (Telugu). This song sung by Inno Genga. Music is composed by Anirudh Ravichander. Andham Vaadi Choopera Song Lyrics written by Krishna Kanth. Starring by Vijay, Malavika Mohanan.
Andham Vaadi Choopera Song Lyrics - Master Movie
Andham vaadi choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Manassantha maarera
Thanuvella athade athade
Niliche nadiche thana kalalalone
Maru mukhamu raadhe
Anakuve athade athade
Alala kadhile thana navvulone
Arey chindhe andhaale
Puvvole manasu aagunna vayasu
Papamga choodu girls-u
Padhaapu merupu maaraju nadaka
Class aina master massu
Pattasu choopu paddadho chalu
Fail aina heart bossu
Single news-u idhi manchi chance-u
Andham vaadi choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Manassantha maarera
Andham vaadi Choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Manassantha maarera
Love tune ye meetera
Thanuvella athade athade
Niliche nadiche thana kalalalone
Maru mukhamu raadhe
Anakuve athade athade
Alala kadhile thana navvulone
Arey chindhe andhaale
Snehana meti matemo sooti
Lerassalevvaru poti
Magnettu choopu vadentho sharpu
Yenaadu masteru top-u
Yedho o poweru yedho o pogaru
Yeppudu untadhi chudu
Solo ga vasthe
Emauno girls-u
Andham vaadi Choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Manassantha maarera
Andham vaadi choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Manassantha maarera
Andham vaadi choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Andham Vaadi Choopera Lyrical Song - Master Telugu | Anirudh Ravichander
Andham Vaadi Choopera Lyrics In Telugu - Inno Genga
అందం వాడి చూపేరా
లవ్ ట్యూనే ఏ మీటరా
తానే చెంత చేరాడా
మనసు అంత మారేరా
తన్నువేల్లా అతడే అతడే
నిలిచే నడిచే తన కళ్లలోనే
మరు ముఖము రాదే
అనుకువే అతడే అతడే
అలల కదిలే తన నావులోనే
అరే చిందే అందాల్లే
అందం వాడి చూపేరా
లవ్ ట్యూనే ఏ మీటరా
తానే చెంత చేరాడా
మనసు అంత మారేరా
తన్నువేల్లా అతడే అతడే
నిలిచే నడిచే తన కళ్లలోనే
మరు ముఖము రాదే
అనుకువే అతడే అతడే
అలల కదిలే తన నావులోనే
అరే చిందే అందాల్లే
పువ్వొలే మనసు ఆగున వయస్సు
పాపంగా చూడు గర్ల్స్
పదాపు మెరుపు మారాజు నడక
క్లాస్ అయిన మాస్టర్ మాసు
పట్టాసు చూపు పడ్డాదో చాలు
ఫెయిల్ అయిన హార్ట్ బాసు
సింగల్ న్యూసు ఇది మంచి చాన్సు
అందం వాడి చూపేరా
లవ్ ట్యూనే మీటరా
తానే చెంత చేరాడా
మనసు అంత మారేరా
లవ్ ట్యూనే మీటరా
స్నేహన మెటి మాటేమో సూటి
లేరు అస్సలు ఎవరు పోటీ
మాగ్నెట్టు చూపు వాడేంతో షార్పు
ఏనాడు మాస్టర్ టాపు
ఏదో ఓ పవరూ ఏదో ఓ పొగరు
ఎప్పుడు వుంటాది చూడు
సోలోగా వస్తే, ఏమి అవునో గర్ల్స్
అందం వాడి చూపేరా
లవ్ ట్యూనే ఏ మీటరా
తానే చెంత చేరాడా
మనసు అంత మారేరా
అందం వాడి చూపేరా
లవ్ ట్యూనే ఏ మీటరా
తానే చెంత చేరాడా
మనసు అంత మారేరా
అందం వాడి చూపేరా
లవ్ ట్యూనే ఏ మీటరా
తానే చెంత చేరాడా
